ఆంధ్రా అసోసియేషన్, జయపూర్ సభ్యులకు, మరియు సాహితీప్రియులకు హృదయపూర్వక అభినందనలు.💐🙏💐 ఈరోజు ఫాల్గుణమాసంలో ప్రవేశించాం.తెలుగుమాసాలప్రకారం వికారినామ సంవత్సరంలో ఇదే చివరిమాసం.మరోమాసంలో మనం ఒక క్రొత్తసంవత్సరంలో (శార్వరినామసంవత్సరంలో) ప్రవేశిస్తాం. ఈసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం ప్రతియేడాదివలె ఈయేడాదికూడా తెలుగువాణి 2020ని అనగా సావనీర్ ను ముద్రించుకుంటున్నాం. త్వరలో.ఈతెలుగువాణిలో మీరు తెలుగుసంస్కృతి, సంప్రదాయాలకుచెందినవ్యాసాలు,కవితలు,కథలు,నీతికథలు,పిల్లలకు చెందిన అనేకవిషయాలు (కాదేది ప్రచురణకనర్హం) పంపించండి. అందుకై మీఅందరికీ స్వాగతం. మీకిదే ఆహ్వానం. ఈఅక్షరార్చనలో మీరు మీరచనలతో భాగస్వాములు కండి. అలాగే మనతెలుగువాణిప్రచురణకు ఆర్థికంగా కూడా సహకరించండిమరియు అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వండి.ఇప్పించండి. ఇదే మీకందరికీ నాఆహ్వానం. ఇట్లు డా.కంభంపాటి సాంబశివమూర్తి చైర్మన్,ఆంధ్ర అసోసియేషన్ జయపూర్ 💐🙏💐 💐🙏💐 |
Announcements >