ఆంధ్రా అస్సొసియేషన్ జైపూర్ సభ్యులందరికి నమస్కారం, ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జనవరి 26వ తారీఖు ఆదివారం మద్యాహ్నమ్ 3గంటలనుంచి 6గంటలవరకు మన దక్షిణ భారత సమితి, బని పార్క్ నందు జరపాలని నిశ్చయించారు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతొ మన అందరినీ ఆనందపరచడానికి మహిళా సబ్యులు కార్యక్రమాన్ని రూపొందుతున్నారు, ఇందులో పాల్గొన తలచిన వారు తొందరగా మీ పేరు నమోదుచేసుకొవాలి. మన మహిళ సబ్యులు Smt. S. Lalitha = 9460872453 Sri. C.S. Kumara Swamy :- 9829010663 Sri K.V. Rajeswara Rao - 9829821302 ANDHRA ASSOCIATION JAIPUR cordially invite you for SANKRANTI CELEBRATIONS as per programme given below Date : 26.1.2020 Sunday Time : 3 PM to 5 PM Venue : DBS Ganesh Temple, Near Children Academy School, Bani Park, Jaipur Main attraction :- Rangoli competition separately for ladies and girls along with cultural programmes We look forward to the participation of a good number of ladies and girls. You may even invite your friends and relations to participate in Rangoli competition and cultural activities. |
Announcements >